Adire abhi biography books
Biography books free.
Adire abhi biography books free
అదిరే అభి
అదిరే అభి (అభినయ కృష్ణ)తెలుగు సినిమా, టివినటుడు. 2002లో ఈశ్వర్ సినిమాలో తొలిసారిగా నటించిన అభి, ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్య కార్యక్రమంతో గుర్తింపు పొందాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]అభి తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డిలో జన్మించాడు.
డెలాయిట్ ఎయిర్స్ ఇండియా (సాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.[2]
కళారంగం
[మార్చు]కొరియోగ్రాఫర్, ఇమిటేషన్ డాన్సర్ రవీంద్రభారతిలో ప్రదర్శనలు చేసిన అభికి ఈశ్వర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
అభి ప్రదర్శన చూసిన డాక్టర్ సి.
Adire abhi biography books
నారాయణ రెడ్డి, "మీలాంటి వ్యక్తికి మీ ప్రతిభను ప్రతిబింబించే పేరు ఉండాలి" అని అభినయ కృష్ణగా పేరు మార్చాడు.
కలేనియల్ కజిన్స్ లెజ్ లూయిస్, ఇండి పాప్ సింగర్ అనామిక, ఎం.ఎంశ్రీలేఖ, సంగం సినిమా అవార్డులు వంటి కార్యక్రమాలలో (భారతదేశంలోనే కాకుండా షార్జా, సింగపూర్ వంటి దేశాలలో) దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చాడు.
సినిమారంగం
[మార్చు]2002లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ తొలిచిత్రం ఈశ్వర్ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించాడు. ఆ తరువాత విష్ణు, విద